iPhone 16 : తాజాగా వెలుబడిన నివేదిక ప్రకారం.., ఐఫోన్ బ్యాటరీలను సులభంగా భర్తీ చేయగల కొత్త సాంకేతికతను ఆపిల్ అభివృద్ధి చేయబోతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుపై రాబోయే యూరోపియన్ యూనియన్ నిబంధనలను పాటించడానికి కంపెనీ సిద్ధమవుతున్నందున ఈ చర్య తీసుకోనుంది ఆపిల్. ” ఎలక్ట్రికల్లీ ఇండ్యూస్డ్ అడ్హెసివ్ డీబాండింగ్ ” అని పిలువబడే కొత్త సాంకేతికత, ప్రస్తుత అంటుకునే స్ట్రిప్స్ పద్ధతిని ఉపయోగించకుండా.. ఓ చిన్న విద్యుత్ ప్రవాహాన్ని అప్లై చేయడం ద్వారా బ్యాటరీలను తొలగించడానికి…