ETV Prabhakar Reveals his Affair: నటుడు ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగు టీవీ ఇండస్ట్రీ మెగాస్టార్ అని ఆయనను పిలుస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సీరియల్స్ చేస్తూ తనకు గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాకర్. ఈటీవీలో ఎక్కువ సీరియల్స్ చేయడంతో ఆయనకు ఈటీవీ ప్రభాకర్ అనే పేరు ఫిక్స్ అయింది. ఇక తన జీవితంలో తనకి ఒక అమ్మాయితో అఫైర్ ఉందని అంటూ ఓ టీవీ కార్యక్రమంలో…