రణబీర్ ఈ ఏడాది కూడా ప్రేక్షకులకు ముందుకు రాలేదు. 2023లో వచ్చిన యానిమల్ బ్లాక్ బ్లాస్టర్ తర్వాత ఈ బాలీవుడ్ హీరో నుండి మరో సినిమా రాలేదు. చెప్పుకోవడానికి చేతిలో నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులే. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణతో పాటు బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్ సెట్స్‌పై ఉన్నాయి. రామాయాణాన్ని ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో…