Eric Trump: ఇటీవల న్యూయార్క్ మేయర్‌గా భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. మమ్దానీపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయులను ద్వేషిస్తాడు’’ అని ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
Trump Mobile 5G: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ అమెరికాలో కొత్త మొబైల్ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించారు. “T1 మొబైల్” పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు అమెరికా దేశవ్యాప్తంగా 5G కవర్‌తో పాటు పూర్తిగా కస్టమర్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రకటించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనిని ప్రారంభించారు. అమెరికాలో ఉన్న మూడు ప్రధాన నెట్‌వర్క్…