Home
Epic Movie
Epic Movie News
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డైరెక్టర్ ఆదిత్య హాసన్‌కు ఎవరైనా ఎదురొస్తే తాను చూసుకుంటానని, 100% ఎవరినీ అతని జోలికి రానివ్వనని విజయ్ ఓపెన్‌గా భరోసా ఇచ్చారు. ఆదిత్య, నాగి, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా లాంటి వారంతా తన మనుషులని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన స్పష్టం… -
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏ సినిమా వేడుకలోనైనా సాధారణంగా కృతజ్ఞతలు చెప్పడం, సినిమా విశేషాలు పంచుకోవడం చూస్తుంటాం. కానీ, ఆనంద్ దేవరకొండ మాత్రం తన కెరీర్ ప్రారంభం నాటి కష్టాలను, తన వెనుక ఉన్న అసలు బలాలను ఓపెన్‌గా బయటపెడుతూ సంచలన నిజాలు వెల్లడించారు. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా పైకొచ్చానని చాలామంది అనుకుంటారు. కానీ,… -
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు ఎమోషనల్ అయ్యే సందర్భాలు చాలానే చూశాం. కానీ, ఒక సినిమా వేడుకలో ఏకంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముందే స్టేజ్‌పై భావోద్వేగానికి గురై, ఆయన మాటలే తనకు స్పూర్తి అంటూ కంటతడి పెట్టుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ హీరోయిన్ అలా ఎందుకు ఎమోషనల్ అయ్యారు? వారి మధ్య ఉన్న ఆ అనుబంధం వెనుక అసలు కథేంటి? అనేది చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి… -
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎపిక్’ (ఫస్ట్ సెమిస్టర్) ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన శివాజీ.. ట్రైలర్లో వాడిన కొన్ని బోల్డ్ డైలాగ్స్‌పై ఓపెన్‌గా స్పందించడం సంచలనంగా మారింది. ఎపిక్ ట్రైలర్ చూసినప్పుడు అందులో వాడిన కొన్ని పదాల పట్ల తాను కూడా… -
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
Vaishnavi: టాలీవుడ్లో ‘బేబీ’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో అమాయకత్వం, ఆధునిక పోకడల నడుమ నలిగిపోయే పాత్రలో అద్భుత నటన కనబరిచి యువత గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి అదే ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన సరికొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ… -
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రష్మిక.. తనదైన చలాకీతనంతో వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ రష్మికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాట సందర్భంగా అభిమానులు రష్మికను ‘వదినా.. వదినా’ అంటూ పిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాట సమయంలో రష్మికను చూసిన అభిమానులు ‘వదినా..… -
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
Epic Movie Release Date: స్టార్ హీరోల సినిమాల విడుదల వాయిదా పడితే, ఆ ఖాళీని ఇతర సినిమాలు వినియోగించుకోవడం కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చాలానే జరిగాయి. అయితే ఇప్పుడు అలాంటి ఆసక్తికర పరిణామమే దేవరకొండ సోదరుల సినిమాల విషయంలో కూడా జరుగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రణబలి’ వాయిదా పడే అవకాశం ఉండటంతో అదే తేదీన ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్’ ప్రేక్షకుల ముందుకు… -
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
టాలీవుడ్లో వినూత్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’. ఆదిత్య హసన్ దర్శకత్వంలో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించి ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసుకుంది. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్‌గా వస్తున్న ‘ఎపిక్’ చిత్రాన్ని జూలై 24న… -
Vaishnavi : జ్ఞాపకాలే మిగిలాయి.. వైష్ణవి ఎమోషనల్ పోస్ట్
‘బేబి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య, తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. ‘90s బయోపిక్’ సిరీస్‌తో తన మార్క్ చూపించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయిన సందర్భంగా, వైష్ణవి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. సెట్లో…
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!