Samantha – Rashmika : సమంత రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. కానీ ఆమె దానిపై పెద్దగా స్పందించట్లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నారు. ఏదైనా ఉంటే చెప్పేయమని అంటున్నారు. కానీ సమంత నుంచి నో రెస్పాన్స్. కానీ రాజ్ నిడుమోరుతో తరచూకలిసి తిరుగుతోంది. చాలా క్లోజ్డ్ గా ఉన్న ఫొటోలను పోస్టులు చేస్తోంది. అతన్ని గట్టిగా హగ్ చేసుకున్న ఫొటోను కూడా నిన్న వదిలింది. కానీ…
Heroins : తెలుగు నాట చాలా మంది హీరోయిన్లు ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే అందులో కొందరు సినిమాల తర్వాత పెళ్లి చేసుకుని ఉన్నత వర్గాల ఇంటికి వెళ్లారు. కానీ కొందరు మాత్రం సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం జెనీలియా గురించే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ.. రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి 2003లో పెళ్లి చేసుకుంది. ఈ రితేష్ దేశ్ ముఖ్ ఎవరో…