ఇంగ్లాండ్ టూర్ వెళ్లిన టీం ఇండియా మొదటి టెస్ట్ లో ఓటమిని చవిచూసింది. రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో రెండవ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. జూన్ 26న (గురువారం), ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. Also Read:Manchu Vishnu:…