Team India Creates History: ఇంగ్లాండ్- భారత్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టు ముందు టీమిండియా 374 పరుగుల టార్గెట్ నిర్దేశించగా.. మూడో రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది.