Home
Engineering Students
Engineering Students News
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఐఐటీల్లో విద్యార్థుల అభ్యాస వేగంలో తేడాలను, విభిన్న నేపథ్యాలను దృష్టిలో ఉంచుకుని ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలానీ క్యాంపస్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు కీలక ప్రతిపాదన చేశారు. ఐఐటీలలో ప్రస్తుతం అమలవుతున్న ఒకే రకమైన విధానం విద్యార్థులకు సరిపోదని, దీనికి ప్రత్యామ్నాయంగా ఐదేళ్ల బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఐఐటీ బాంబేలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు సంబంధించిన ఇటీవలి వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రస్తుతం కోచింగ్ కల్చర్… -
Garuda AI Bike : సూరత్ విద్యార్థుల అద్భుత సృష్టి.. తుక్కు సామాన్లతో ‘గరుడ’ AI సూపర్‌బైక్..
గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు తమ అద్భుత మేధస్సుతో అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేశారు. తుక్కు సామాన్లు (Scrap Metal) , రీసైకిల్ చేసిన భాగాలను ఉపయోగించి ‘గరుడ’ (Garuda) పేరుతో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌ను తయారు చేశారు. దేశంలోనే తొలి AI ఇంటిగ్రేటెడ్ సూపర్బైక్గా పిలవబడుతున్న ఈ వాహనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేధావుల బృందం: భగవాన్ మహావీర్ యూనివర్సిటీకి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు… -
Car Accident: కారు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి.. కాలేజ్ ప్రిన్సిపాల్ ఏమన్నారంటే?
స్విఫ్ట్ కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంజీఐటీ కాలేజ్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న.. 6గురూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు డుమ్మా కొట్టారని తెలిపారు. "ఒక్కసారి స్టూడెంట్స్ కాలేజ్ లోనికి వచ్చారంటే బయట వెళ్ళడానికి వీలులేదు. నార్సింగి మూవీ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని మధ్యహ్నం 3:30 గంటలకు సమాచారం అందింది. -
Hyderabad: అతివేగానికి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బలి
యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బైక్‌లు, కార్లలో వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాహనాలు వేగంగా ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా నార్సింగి పరిధిలో ఓ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బలయ్యారు. -
Anakapalle: తీవ్ర విషాదం.. సముద్రంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు..
అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలో ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కెరటాల దాటికి కొట్టుకుపోయారు.. కొత్తపేట గ్రామానికి చెందిన పవన్ తేజ, సూర్య తేజ లుగా గుర్తించారు.. సూర్య తేజ మృతదేహం లభ్యం కాగా పవన్ తేజ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. -
JNTU: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ట్రాన్స్ఫర్లకు జేఎన్టీయూ అనుమతి!
JNTU: జేఎన్టీయూ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కాలేజీల మార్పునకు అనుమతిస్తూ జేఎన్టీయూ హైదరాబాద్ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఒక కళాశాల నుండి మరొక కళాశాలకు, ఒక విశ్వవిద్యాలయం నుండి మరొక విశ్వవిద్యాలయానికి, స్వయంప్రతిపత్త కళాశాల నుండి నాన్-అటానమస్ కళాశాలకు బదిలీ చేయడానికి అనుమతి కోసం దరఖాస్తు చేస్తారు. -
TS Polycet: పాలీసెట్-2023కి 92.94 శాతం హాజరు
తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిఫ్లమా కోర్సుల్లో... -
Students Fighting: విద్యార్థుల మధ్య ఘర్షణ.. కాలేజ్‌లోనే కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు
విద్యార్థులు కాలేజీలోనే కొట్టుకున్నారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతోనే పరస్పరం దాడులకు దిగారు.. కలకలం సృష్టించిన ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. కాలేజీలోనే సీనియర్లు, జూనియర్లు గొడవకుదిగారు.. బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడికి దిగారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతో కొట్టుకున్నారు. గత కొంతకాలంగా జూనియర్లు, సీనియర్లు మధ్య వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇప్పుడు అది దాడి వరకు వెళ్లింది…… -
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు
గుంటూరు జిల్లాలోని నగర పాలెం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్ముతున్న నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ .. మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రేవంత్‌గా గుర్తించామని, రేవంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడ్డ నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల దగ్గరనుంచి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం…
తాజావార్తలు
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
-
OTR: డిండి నీటి కేటాయింపులతో రాజకీయ వేడి.. నల్లగొండ నేతల మౌనమేంటి?
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..