AP EAPCET Counselling 2023 Begins on July 24: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కన్వీనర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు.. జులై 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. కోర్సులు, కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు 3 నుంచి 8వరకు అవకాశం ఉంటుంది. ఇక ఐచ్ఛికాల…