New Zealand have won the toss and have opted to field: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొద్ది నిమిషాల్లో ఆరంభం కానుంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్…