మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ బ్రేకప్ స్టోరీ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడికి లవ్ స్టోరీలు కొత్తకాదు.. ఇలా బ్రేకప్ లు కొత్తకాదు. అయితే ఈసారి ఈ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకోవడంలో కొద్దిగా ప్రత్యేకత ఉంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కుర్రహీరోతో సుస్మిత లివింగ్ రిలేషన్ లో ఉండడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. బాయ్‌ఫ్రెండ్ కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షాల్‌తో తాను…