పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్ మోస్ట్ అంటిసిపేటెడ్ మూవీ OG. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్�