Lucifer 2 Empuraan Movie : మలయాళం సినిమా ఇండస్ట్రీ కొత్త కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ సినీ ప్రేక్షకులను మెపిస్తూ, విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మని టాలెంటెడ్ నటీనటులు మెథడ్ యాక్టింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అలరిస్తున్నారు. ఇక అదే మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి అటు మాస్, ఇటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ కంప్లీట్ యాక్టర్…