Home
Empty Stomach
Empty Stomach News
-
Health Benefits: ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
కరివేపాకును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్లు, అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. శరీరానికి అద్భుతమైన శక్తిని అందించడంలో కరివేపాకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
Okra Water: బెండ నీటితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
Okra Water: సాధారణంగా ఆహారంలో బెండకాయను తరుచూ తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెబుతూ ఉంటారు. బెండకాయతో కూర వండుకుని తినడమే కాదు.. -
Basil Leaves : ఖాళీ కడుపుతో తులసి ఆకులు తింటే ఇన్ని ప్రయోజనాలా.. ఇక అసలు వదలరు..
Basil Leaves : మనం తరచుగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహజ నివారణ కోసం వెతుకుతున్నారా..? అందుకోసం తులసి ఆకుల కంటే ఎక్కువ చూడకండి. ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు తులసి ఆకులు మీ శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తులసి ఆకులను మీ ఉదయం దినచర్యలో చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. తులసి ఆకుల ప్రయోజనాలను పరిశీలించే ముందు వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.… -
Black Tea : పరగడుపున బ్లాక్ టీని తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?
చాలా మందికి పొద్దున్నే లేవగానే టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. వేడిగా చుక్క గొంతులో పడకుంటే పొద్దు పొడవదు.. అయితే కొంతమంది టీ లేదా కాఫీని తాగుతారు.. మరికొందరు బ్లాక్ కాఫీని తాగుతారు.. పొద్దున్నే పరగడుపున బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పరగడుపున బ్లాక్ టీని అస్సలు తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.. పరగడుపునే బ్లాక్ టీ తాగడం వల్ల… -
Health Tips : పరగడుపున ఈ ఆహారాలను అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?
రోజూ ఉదయం మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.. రోజూ మొదలయ్యే సమయంలో బలమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినే ఆహారం మనల్ని రోజంతా ప్రభావితం చేస్తుంది.. కొవ్వు కలిగిన ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. అందుకే పరగడుపున కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. కృత్రిమ రుచులు, రంగులతో కూడిన… -
Health Tips : ఖాళీ కడుపుతో జ్యూస్ లు తాగుతున్నారా? ఏం జరుగుతుందంటే?
ఈ మధ్య కాలంలో జనాలు డైట్ లు ఎక్కువగా చేస్తున్నారు.. అందులో భాగంగానే చాలా మంది ఉదయం అల్పాహారం కూడా తీసుకోకుండా కేవలం జ్యూస్ లను ఎక్కువగా తాగుతారు.. అయితే పరగడుపున జ్యూస్ లను తాగడం వల్ల తాజా పండ్లతో చేసిన జ్యూస్ మంచి రుచిని కలిగి ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఫ్రూజ్ జ్యూస్ తాగాలి.. అయితే ఖాళీ కడుపుతో జ్యూస్ లను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. *… -
Health Tips : పరగడుపున వేడి నీటిలో అల్లం వేసి తాగుతున్నారా?
చాలా మందికి పరగడుపున వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమంది నిమ్మకాయ రసం వేసుకొని తాగుతారు.. మరికొంతమంది జీరా పొడి లేదా అల్లం రసం వేసుకొని తాగుతారు.. ఈ సీజన్ లో అల్లం వేసుకొని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… -
Health Tips : పరగడుపున గుడ్డు తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..
గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తారు. గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలకు ఉత్తమ మూలం.. అయితే ఉడికించిన గుడ్డును ఎలా తీసుకోవాలి? పరగడుపున తీసుకోవడం వల్ల ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? కొందరు గుడ్లు తినడానికి ఇష్టపడతారు.. కానీ బరువు పెరుగుతారనే భయంతో వాటికి దూరంగా ఉంటారు. ఇక ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి రోజుకు ఒక… -
Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?
ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.. అయితే కొన్ని తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి.. వీలైనంత వరకు, అల్పాహారం కోసం చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన అల్పాహారం అలవాటు పోషకాలను బాగా గ్రహించడానికి, రోజంతా రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది.. డ్రై ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. పరగడుపున తినకూడని డ్రై ఫ్రూట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.. చాలా మంది అధిక ధరకు కొనే మంచి… -
Health Tips : ఉదయం లేవగానే స్వీట్స్ లాగిస్తున్నారా? ఇది వింటే జన్మలో స్వీట్స్ తినరు..
పొద్దున్నే లేవగానే కొంతమందికి తినే అలవాటు ఉంటుంది.. అందులో స్వీట్స్ కోసం పళ్ళు కూడా కడగకుండా మరీ తింటారు.. ఇలా తినడం వల్ల ప్రాణాలకు రిస్క్ అని, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉదయాన్నే కేక్ లు, బిస్కెట్లు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉదయాన్నే పరిగడుపున స్వీట్లను తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం……
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!