Salaries of central government employees to increase: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. 7వ పే కమిషన్ కింద ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచనున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ఉద్యోగ సంఘాలు ముసాయితాను ప్రభుత్వాన్ని అందించాయి. ఒక వేళ క�