Honest Leave Request: పని చేస్తున్న సంస్థలలో సెలవులు సంపాదించుకోడానికి ఎంప్లాయ్స్ ఎన్ని అబద్ధాలు చెబుతుంటారో తెలిసిందే. కానీ ఒక ఎంప్లాయ్ మాత్రం ఈ ధోరణికి విభిన్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. తాజాగా సోషల్ మీడియాలో ఒక కార్పోరేట్ ఆఫీస్ మేనేజర్.. నిజాయితీతో ఏదైనా సాధించుకోవచ్చు అనే స్టోరీని పంచుకున్నారు. ఈ మేనేజర్ వాళ్ల ఆఫీస్‌లో పని చేసే ఒక ఎంప్లాయ్ హానెస్ట్‌కి ఫిదా అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.…