Broken Heart Syndrome: మీరు ఎప్పుడైనా, ఎవరినైనా ప్రేమించారా? అలా ప్రేమించినట్లు అయితే.. ఒకసారి అనుకోండి అలా.. మీకు పొరపాటున లవ్ బ్రేకప్ జరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వాస్తవానికి మీకు ప్రేమ విఫలమైనప్పుడు మీ గుండె బద్దలైనట్లు ఎప్పుడైనా అనిపించిందా? దిగమింగుకోలేనంత ఏడుపు రావడం, కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు, తల తిప్పుతున్నట్లు అనిపించిందా? ఒక క్షణం ఆగండి.. అసలు ఇప్పుడు మీ శరీరంలో ఏం జరుగుతోందో తెలుసా… READ ALSO: Harmanpreet Kaur:…