వివాహం అనేది రెండు వ్యక్తుల మధ్య నమ్మకంతో ఏర్పడిన జీవన బంధం. ఇద్దరూ కలిసి జీవిత ప్రయాణాన్ని విశ్వాస పూర్వకంగా సాగించాలన్న ఆలోచనతో ఈ బంధం మొదలవుతుంది. కానీ వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. పచ్చని సంసారంలో చిచ్చు రేపుతాయి. భాగస్వామ్యుల లో ఏ ఒక్కరు దారితప్పిన ఆ కుటుంబాలు రోడ్డున పడుతుంది. ఇటీవల కాలంలో ఈ వివాహేతర సంబంధాల బాగా పెరిగిపోయాయి. దీని కారణంగా నగరంలో హత్యలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఈ…