Emmanuel Love: 2025 ఏడాదిలో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి కనిపించింది. ఇప్పటికే పలువురు స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు తమ ప్రేమ వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి తెలుగు బుల్లితెర పాపులర్ కమెడియన్, బిగ్‌బాస్ సీజన్ 9 కన్సిస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తన జీవితంలోని కొత్త చాప్టర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. చాలా కాలంగా సస్పెన్స్‌గా ఉన్న తన ప్రేమ కథను రివీల్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. Google Notebook : గూగుల్ నోట్‌బుక్‌లో…