మహాభారత పంచమవేదంగా కీర్తి గాంచింది. వ్యాస మహర్షి.. గురువు స్థానంలో.. ఉంది మహాభారతం చెబుతుంటే.. సాక్షాత్తు ఆది పూజ్యుడు గణపతి శిష్యుడు గా మారి మనవాళికి అందించిన అమృత భాండం మహాభారతం.. ఈ మహాత్తర ఘట్టంలో ధృతరాష్ట్ర, గాంధారిల సంతానం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ దంపతులకు వంద మంది కుమారులు ఉన్నారని మనం చిన్నప్పుడే చదివాం. తాజాగా ఓ వ్యక్తి తనకు కూడా వంద మంది పిల్లలు ఉన్నారని చెబుతున్నాడు. ఇది విన్న జనం…