Danger Link: సైబర్ నేరగాళ్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. సోషల్ మీడియా ఉంది కదా అని ఫేక్ లింకులను నేరగాళ్లు తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే ఆఫర్ అని.. రీ ఛార్జ్ ఆఫర్ అని.. కంపెనీ వార్షికోత్సవం అంటూ రకరకాలుగా అమాయకులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం తెలియక ఆఫర్లు అని పొరబడి చాలా మంది ఫేక్ లింకులను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. తాజాగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేరుతో…