ఎలాన్ మస్క్.. ప్రపంచంలో పేరొందిన వ్యాపారవేత్త. ఈయన సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేయడంలో ఎలాన్ మస్క్ సిద్ధహస్తుడు. తాజాగా తన అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్ మరో రికార్డును సొంతం చేసుకుంది. స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ పైకెగిరిన తర్వాత సేఫ్ గా లాంచ్ ప్యాడ్ చేరుకుంది. గతంలో ఎన్నోసార్లు ఈ ప్రయోగం చేసినా సక్సెస్ కాలేదు. కానీ ఈసారి మాత్రం స్పేస్ సెన్సేషన్ సృష్టించింది. ఏదైనా ఒక…