లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు పెడతారు?లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయనే ప్రశ్న చాలా మందికి సాధారణంగా కలిగే సందేహం. ఈ అద్దాలు కేవలం అలంకరణ కోసమో లేదా లిఫ్ట్‌ను అందంగా చూపించడం కోసమో పెట్టినవి అని చాలా మంది అనుకుంటారు. కానీ, వాస్తవానికి లిఫ్ట్‌లో అద్దాలు ఉండటానికి కొన్ని ఆసక్తికరమైన, ఆచరణాత్మక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వారికోసమే అద్దాలు పెడతారట. లిఫ్టులలో అద్దాలు పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే, అది క్లాస్ట్రోఫోబియా (ఇరుకు ప్రదేశాలలో భయపడే మానసిక సమస్య)…