Elephants Fight Kerala: సాధారణంగా ఏనుగులు మనుషులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. ముక్యంగా జనావాసాల మధ్య పెరిగే ఏనుగులు మావటి కంట్రోల్ లో ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం క్రూరంగా వ్యవహరిస్తుంటాయి. కంట్రోల్ చేసే మావటిని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి. అడ్డొచ్చిన ప్రతీదాన్ని ధ్వంసం చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు కేరళ, అస్సాం రాష్ట్రల్లో ఎక్కువగా నమోదు అవుతుంటాయి.