ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగిస్తు్న్నారు. డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉండడంతో మహిళలు, యువతులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ధరలు కూడా బడ్జెట్ లోనే ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండడం వల్ల పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతోంది. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే రూ. 1 లక్ష కంటే తక్కువ…