ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన మారుతి సుజుకి, తన మొదటి ఎలక్ట్రిక్ SUV, మారుతి E విటారాను భారత్ లో ఆవిష్కరించింది. SUV పవర్ ఫుల్ బ్యాటరీ, మోటారు, రేంజ్, దాని ప్రారంభ తేదీతో సహా అనేక ముఖ్యమైన వివరాలు కూడా విడుదలయ్యాయి. ఈ SUV జనవరి 2025 లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. Also Read:Tesla: భారత్‌లో ‘‘టెస్లా’’కు…