భారతరత్నశ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో వేదికగా.. నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 54వ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG), శ్రేయాస్ అయ్యర్స్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా., లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. లక్నోలోని భారత రత్న…
ఏప్రిల్ 19న లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్ ఇప్పటివరకు 6 గేమ్ లలో ఆడి, మూడు సార్లు గెలిచి, మూడు సార్లు ఓడింది. దీనితో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు వారి చివరి మ్యాచ్ లో., కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిసూసింది. దీనితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్…