Ek Dum Ek Dum Lyrical song From Tiger Nageswara Rao Released : మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుండి ది పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” ఏక్ దమ్ ఏక్ దమ్ “పాటను 5 భాషల్లో విడుదల చేశారు. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండి�