పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లను పిల్లలు, పెద్దలు తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ భయందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్ ఉందో లేదో తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించాలని FSSAI…