సాధారణంగా శ్రావణం మాసం, కార్తీక మాసాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మాంసం, గుడ్ల ధరలు అమాంతం తగ్గిపోతాయి. అయితే కార్తీక మాసం ఈ గురువారంతో ముగుస్తుంది.. అయినప్పటికి గుడ్ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదంతా మెంథా తుఫాన్ ఎఫెక్ట్ అని మార్కెట్ యజామన్యం చెబుతుంది. Read Also: Prashant Kishor: నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన కార్తీక మాసం అయిపోవడానికి వచ్చినప్పటికి నిత్వవసరాల ధరలు తగ్గడం…
గత కొన్ని నెలలుగా కూరగాయలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.35-40గా కొనసాగుతోంది. మిగతా కూరగాయలు రూ.30-50గా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోవైపు కోడిగుడ్డు రేటూ రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో దాదాపుగా రూ.7గా పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది. గత జనవరిలో ఒక్కో కోడిగుడ్డు ధర…