సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల కాలంలో నేరగాళ్ళు ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్లైన్లో 4 డజన్ల కోడి గుడ్లను ఆర్డర్ చేసి ఏకంగా రూ.48,000 పోగొట్టుకుంది.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని వసంత్‌నగర్‌కు చెందిన ఆ మహిళ ఈనెల 17 న ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ నుండి ఆఫర్ మెసేజ్ వచ్చింది. ఆ మహిళ మెసేజ్‌పై క్లిక్…