Home
Ee Nagaraniki Emaindi 2
Ee Nagaraniki Emaindi 2 News
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Tollywood Movie Releases: ఈ ఏడాది 2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి మొదలుకానుంది. టాలీవుడ్ యంగ్ హీరోలంతా వరుస రిలీజ్‌లతో థియేటర్లపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే వెండితెరపై జరగబోయే ఈ భారీ వార్‌లో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చే హీరో ఎవరు..? అసలు బరిలో నిలుస్తున్న ఆ హీరోలు, వారి… -
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యూత్‌కు ఒక కొత్త ట్రెండ్‌ను, కల్ట్ క్లాసిక్ స్టేటస్‌ను పరిచయం చేసిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. థియేటర్లలోనే కాకుండా, రీసెంట్గా రీ-రిలీజ్ అయినప్పుడు కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపిన ఈ సినిమాకు ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సిద్ధమైంది. అదే ‘ENE Repeat’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆనాటి ఫ్రెండ్షిప్ మ్యాజిక్‌ను మళ్లీ స్క్రీన్ పై రిపీట్ చేయడానికి రీయూనియన్ అవ్వగా.. ఈ… -
Tarun Bhascker : వారిని శాటిస్ఫై చేసే టాలెంట్ నాకు లేదు..
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా స్టార్ హీరోలతో సినిమాలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. క్రియేటివిటీకి పెద్దపీట వేసే ఈ యువ దర్శకుడు, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాల పట్ల తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక స్టార్ హీరో ఫ్యాన్ బేస్‌ను సంతృప్తి పరిచే రకమైన సినిమాలు తీసే టాలెంట్ నాకు లేదు’ అని చాలా ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు.… -
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్లో సూపర్ ‘హిట్’ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి
టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాకు సీక్వెల్ వస్తుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది, కానీ తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. మొదటి భాగంలో ‘కార్తీక్’ పాత్రలో మెప్పించిన నటుడు సుశాంత్ రెడ్డి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీక్వెల్లో నటించడం లేదని తరుణ్ వెల్లడించాడు. ఈ విషయం తనను ఎంతో బాధించిందని, అసలు సుశాంత్… -
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్‌లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?
తెలుగు యూత్ ఫుల్ సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) ముందు స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లవుతున్నా, ఇప్పటికీ ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఈ సినిమా ముచ్చట్లు ఖచ్చితంగా వస్తాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ క్లాసిక్ బడ్డీ కామెడీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే, ఈ పార్ట్-2 గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి భాగంలో వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్… -
Ee Nagaraniki Emaindi 2 : ‘ఈ నగరానికి ఏమైంది 2’ పై తరుణ్ పోస్ట్ వైరల్..
యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు’తో టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించి, రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో అయితే ఒక ట్రెండ్ సెట్ చేసింది.… -
Tharun Bhascker : ‘ఈ నగరానికి ఏమైంది 2’ గురించి హింట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్
మన టాలీవుడ్ యూత్‌కి బాగా నచ్చిన కొన్ని క్లాసిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒక్కటి. విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సింపుల్ స్టోరీతో యూత్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ప్రారంభంలో ఆడియెన్స్‌కి పెద్దగా కనెక్ట్ కానప్పటికీ, మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట…
తాజావార్తలు
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!