Indian education before and after 1947: బడిని గుడిలా భావించిన భారతదేశం.. చదువుల విషయంలో మొదటి నుంచీ మంచి పేరే సంపాదించుకుంది. నేనంటే ఇదీ అని నిరూపించుకుంది. కానీ.. మధ్యలో ఇంగ్లిష్‌వాళ్ల ఇష్టాయిష్టాలకు తగ్గట్లు మార్పులూ చేర్పులకు లోనై ఇబ్బందులు పడింది.