కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూసిన తర్వాత ఆయన చిత్రాలకు పనిచేసిన ప్రముఖులూ ఒక్కరొక్కరుగా సెలవు తీసుకుంటున్నారు. మొన్న ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న వాణీ జయరాం… ఇవాళ విశ్వనాథ్ సినిమాలకే మూడు నంది అవార్డులు అందుకున్న ఎడిటర్ జి.జి. కృష్ణారావు దివికేగారు. దాదాపు రెండు వందలకు పైగా చిత్రాలకు కూర్పరిగా పనిచేసిన కృష్ణారావు మంగళవారం ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. Read Also: K.Vishwanath: విశ్వనాథ్ ‘ఎస్’ సెంటిమెంట్! గుడివాడ ఎ.ఎన్.ఆర్. కాలేజీలో ఎమ్మెసీ చేసిన జి.జి.…