ఓ వైపు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతుండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అశుభం చోటుచేసుకుంది. గురువారం నాడు ఈడెన్ గార్డెన్ స్టేడియం బయటి గోడలో కొంత భాగం కూలిపోయింది. వీటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరును ఓడించేందుకు ప్లాన్ చేసిందని నితిశ్ రాణా సేన ప్లాన్ చేసింది. ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయంతో దూసుకెళ్తున్న RCBని ఓడించేందుకు వ్యూహాలను రచిస్తోంది.