ఈమధ్య లోన్ యాప్ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్న నేపథ్యంలో అధికారులు వాటిపై పూర్తి దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే కుడుస్, ఎస్ మనీ, రహీనో, పయనీర్ ఫైనాన్స్ కంపెనీలపై ఈడీ కొరడా ఝుళపించింది. రూ. 86 కోట్లు ఫ్రీజ్ చేసి, ఆ కంపెనీలపై విచారణ కొనసాగిస్తోంది. ఈడీ ఇప్పటికే రూ. 186 కోట్ల నగదును ఫ్రీజ్ చేసింది. విచారణలో బాగంగా లోన్ యాప్స్ ద్వారా చైనా కంపెనీలు ఏకంగా రూ. 940 కోట్లను వసూలు చేశాయని, ఈ…