జంగిల్ రమ్మి అనే బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేసిన కారణంగా పది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ కి నోటీసులు ఇచ్చింది ఈడి. నోటీసులు వచ్చిన నేపధ్యంలో తన అడ్వకేట్ తో పాటు ఈడి ముందు ముందు విచారణ హాజరయ్యాడు ప్రకాష్ రాజ్. ప్రమోషన్ కు మూడు నెలల ముందు అలాగే ప్రమోట్ చేసిన తరువాత ఆరు నెలల వరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ లను వెంట తీసుకొని వచ్చాడు ప్రకాష్ రాజ్. బ్యాంక్ అకౌంట్ స్టేట్…