Home
Eating
Eating News
-
Health Tips: టీవీ లేదా ఫోన్ చూస్తూ తింటున్నారా? మార్చుకోకపోతే ఈ వ్యాధులు తప్పవు!
టీవీ చూస్తూ అన్నం తినడం అలవాటుగా మారిపోయింది. తినేటప్పుడు టీవీ చూడొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ వాళ్ల మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. పిల్లలకు తల్లిదండ్రులే ఫోన్, టీవీలు చూస్తూ తినిపిస్తుంటారు. ఇది వాళ్లకు అస్సలు మంచిది కాదు. టీవీ లేదా ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినే పటప్పుడు ఫోన్, టీవీ చూస్తే.. స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందట. -
Health and Fitness: వేగంగా నడిస్తే ఎన్ని లాభాలంటే?.. అనేక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు
ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరం చురుకుగా ఉండటానికి వ్యాయామం కూడా అంతే ముఖ్యం. శరీర చురుకు దనం కోసం రోజూ కొంత సమయం పాటు శారీరక శ్రమ చేయాలి. శరీర శ్రమలో నడక సులభమైన మార్గం. -
Health Benefits: రోజూ 2 లవంగాలు నమిలి.. ఈ వ్యాధులకు గుడ్ బై చెప్పండి
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అయితే.. వంటింట్లో ఉండే లవంగాలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంది. లవంగాలను వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. లవంగాలు ఆహారానికి రుచితో పాటు అనేక వ్యాధులను నయం చేస్తాయి. రోజూ కేవలం 2 లవంగాలు నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. -
Carrot Recipes: మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? క్యారెట్‌తో ఇలా తయారు చేసి పెట్టండి
చలికాలంలో మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? ఒక పక్క సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ.. ఆహారం తినడానికి ఇష్టపడరు. చలికాలంలో జలుగు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో పిల్లలకు క్యారెట్‌తో తయారు చేసిన వంటకం ఆరోగ్య పరంగా మంచిది. ఇది రుచితో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. -
Health Benefits: ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
కరివేపాకును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్లు, అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. శరీరానికి అద్భుతమైన శక్తిని అందించడంలో కరివేపాకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
Cauliflower: క్యాలీఫ్లవర్ తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
ఆరోగ్యంగా ఉండేందు కోసం సీజనల్ పండ్లు, కూరగాయలను తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో.. కాలీఫ్లవర్ ఒకటి, ఇది రుచికి మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కాలీఫ్లవర్‌లో అనేక పోషకాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి. -
Health Benefits: ఈ పండు పోషకాల నిధి.. తినడం వల్ల జరిగే లాభాలివే
అరటి పండులో తీపితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు దాదాపు ఏ కాలంలోనైనా దొరుకుతుంది. ఈ పండు పోషకాల నిధి.. దీనిని ప్రజలు తరచుగా అల్పాహారంలో తీసుకుంటారు. చాలామందికి అరటిపండు అంటే ఇష్టముంటుంది. అయితే కొందరికి నచ్చదు. అరటిపండు తినడం వల్ల పొట్టలో కొవ్వును పెంచుతుందని నమ్ముతారు. అంతేకాకుండా.. పొత్తికడుపు ఊబకాయం పెరుగుతుందనే అపోహ కొంతమందిలో ఉంటుంది. -
Weight Loss Tips: బరువు తగ్గడం కోసం చపాతీలు తింటున్నారా.. రోజూ ఎన్ని తినాలంటే..?
గోధుమ పిండితో తయారు చేసిన చపాతీ భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది చపాతీని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. బరువు పెరగడం లేదా తగ్గడం విషయానికి వస్తే.. గోధుమ రొట్టె వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులో తలెత్తుతుంది. ఇది బరువును పెంచుతుందా లేదా బరువు తగ్గడంలో సహాయపడుతుందా..? -
Aluminum Foil: అల్యూమినియం కవర్స్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారా.. డేంజర్
ఆహారాన్ని ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్‌ను ప్యాకింగ్ చేయడానికి రెస్టారెంట్లతో పాటు.. ఇళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. అల్యూమినియం కవర్స్‌లో చుట్టబడిన రోటీస్ కానీ.. ఇతర వస్తువులు చాలా సమయం పాటు వేడిగా, తాజాగా ఉంటాయి. అయితే అల్యూమినియం కవర్స్ వాడకం మన ఆరోగ్యానికి మంచిదేనా..? ఇప్పుడు తెలుసుకుందాం. -
Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల ఆ ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు..
ఎండు కొబ్బరిని ఎక్కువగా దేవుడి పూజలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. చాలా మంది అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వివిధ పోషకాలతో కూడిన ఎండు కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు కొబ్బరిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!