సాధారణంగా ప్రతి ఇంట్లోనూ రోజూ ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న.. “ఈరోజు వంట ఏం చేయాలి?”. ఒక్కోసారి ఇంట్లో కూరగాయలు ఉండవు, లేదా ఆఫీసు పనుల వల్ల వంట చేయడానికి తగిన సమయం ఉండదు. అలాంటి సమయాల్లో గృహిణులకు తక్షణ పరిష్కారంగా నిలుస్తోంది ఈ ‘ఇన్‌స్టంట్ ఆనియన్ చట్నీ’. కేవలం రెండే రెండు ఉల్లిపాయలతో, పది నిమిషాల వ్యవధిలో తయారు చేసుకోగలిగే ఈ పచ్చడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఉల్లిపాయ పచ్చడి కేవలం…