పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ఈ రోజు రాత్రి 9.30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. బ్రో తర్వాత పవర్ స్టార్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత…