రాహుల్ వయసు 45.. పెద్దగా స్మోక్ చేసేవాడు కాదు. రోజుకు రెండు సిగరెట్లు మాత్రమే ఊదేవాడు. అయితే ఒక రోజు అకస్మాత్తుగా మాట రావడం ఆగిపోయింది. కుడి వైపు శరీరం కదలలేదు. దీన్నే స్ట్రోక్ అంటారని డాక్టర్లు చెప్పారు. మెడికల్ పరీక్ష చేసిన తర్వాత వాళ్లు అడిగిన ప్రశ్న ఒక్కటే. ‘స్మోక్ ఎప్పుడు మొదలుపెట్టారు?’ 17 ఏళ్ల వయసులో అంటూ రాహుల్ ఆన్సర్ చెప్పాడు. ఇలాంటి కేసులు ఒక్కటి కాదు. వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఈ…