ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్ కు రెడీ అయ్యింది. ఆన్ లైన్ షాపింగ్ చేసే వారు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ లిస్ట్ ను రెడీ చేసుకోండి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 తేదీలను ప్రకటించారు. ఈ సేల్ జనవరి రెండవ వారంలో ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల నుంచి ఫ్యాషన్, గృహ, వంటగది ప్రొడక్ట్స్ పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI…