ఆపిల్ సంస్థ తమ తాజా ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26ని WWDC 2025లో పరిచయం చేసింది. ఈ అప్‌డేట్ iOS 7 తర్వాత ఆపిల్ తీసుకొచ్చిన అతిపెద్ద డిజైన్ ఓవర్‌హాల్‌గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు iOS 26 పబ్లిక్ బీటా విడుదలైంది. ఆపిల్ తన మిలియన్ల మంది iOS 26 వినియోగదారుల కోసం మరోసారి డెవలపర్ బీటా 5 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ప్రస్తుతం డెవలపర్లు, బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. Also…