Home
Dwayne Bravo
Dwayne Bravo News
-
WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
WCL 2026 Winner West Indies Champions: ప్రపంచంలోని మాజీ క్రికెటర్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) లీగ్‌లో మరోసారి తలపడ్డారు. ఈ ఏడాది జరిగిన డబ్ల్యూసీఎల్ 2026 టైటిల్ విజేతగా వెస్టిండీస్ ఛాంపియన్స్ నిలిచింది. ఆదివారం రాత్రి షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌పై 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159… -
Bhuvneshwar Kumar: ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ చరిత్ర!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా భువీ రెకార్డుల్లోకెక్కాడు. సోమవారం (ఏప్రిల్ 7) వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ వికెట్ తీయడం ద్వారా భువీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. భువనేశ్వర్ 179 ఐపీఎల్ మ్యాచ్‌లలో 184 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు. మొన్నటివరకు… -
Rashid Khan: సరికొత్త రికార్డు.. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అఫ్ఘానిస్థాన్ ప్లేయర్
Rashid Khan: అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావోను అధిగమించి, ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 4న పార్ల్ రాయల్స్, MI కేప్ టౌన్ మధ్య జరిగిన SA20 క్వాలిఫయర్ 1లో రషీద్ ఈ అరుదైన ఘనత సాధించాడు. డ్వేన్ బ్రావో 2024లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ముందు 631 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అయితే,… -
IPL 2025: రిటైర్మెంట్ ప్రకటించిన గంటల్లోనే మెంటార్‌గా బాధ్యతలు.. గంభీర్ పోస్ట్ కొట్టేశాడు!
Dwayne Bravo Mentor For KKR in IPL 2025: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 సందర్భంగా గాయానికి గురికావడంతో బ్రావో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే క్రికెట్‌కు వీడ్కోలు పలికి గంటలు కూడా గడవకముందే.. అతడిని మెంటార్ పదవి వెతుక్కుంటూ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్… -
Dwayne Bravo Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో!
Dwayne Bravo CPL Retirement: వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 తనకు చివరి సీజన్ అని తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. బ్రావో ఇప్పటికే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇది ఓ గొప్ప ప్రయాణం అని, సీపీఎల్ 2024 తనకు చివరి సీజన్ అని బ్రావో పేర్కొన్నాడు. ఎక్కడైతే (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్) మొదలు… -
Andre Russell: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఆండ్రీ రస్సెల్!
Andre Russell equaled Dwayne Bravo’s unique Record: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000కి పైగా రన్స్, 50 ప్లస్ వికెట్స్ తీసిన రెండో విండీస్ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఉగాండతో మ్యాచ్‌లో 17 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో విండీస్ తరఫున 1000… -
Dwayne Bravo Six: డ్వేన్ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
Texas Super Kings Batter Dwayne Bravo Hits Biggest Six in MLC 2023 vs Washington Freedom: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నాడు. నాలుగు పదుల వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటి చెబుతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బ్రావో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే బ్రావో ఓ భారీ… -
Dwayne Bravo: ముంబై ఇండియన్స్ మాత్రం ఫైనల్స్ కి రావొద్దు..
సీఎస్కే బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో మాత్రం తాను ఫైనల్ కు ముంబై టీమ్ ఆడొద్దని కోరుకుంటున్నానని వెల్లడించడం గమనార్హం. -
Yuzvendra Chahal: చాహల్ సరికొత్త రికార్డ్.. ఐపీఎల్లో తొలి భారత బౌలర్‌గా..
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ తాజాగా సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో... -
Dwayne Bravo: ధోనీ అందుకే బ్యాటింగ్‌కి దిగడు.. డ్వేన్ బ్రావో క్లారిటీ
ఈ ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డర్లో వస్తున్న విషయం తెలిసిందే! ఓవైపు అభిమానులు ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తుంటే..
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..