Home
Dussehra 2026
Dussehra 2026 News
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
Dussehra 2026: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ దసరాకు రావణ దహనంతో పాటు ‘‘బొద్దింకల’’ దహనం కూడా జరుగుతోంది. కొన్ని చోట్ల నకిలీ మందులు, ఎంఆర్పీల దోపిడీని ‘‘నేటి రావణుడి’’గా ప్రదర్శిస్తుంటే, మరొకొన్ని చోట్ల బొద్దింకల దిష్టిబొమ్మల్ని దహనం చేస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని డీడీఏ గ్రౌండ్లో రావణ దహనం జరగబోతోంది.రామ్ లీలా కమిటీ ఇంద్రప్రస్థ గత 25 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య… -
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
Dussehra astrology: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా అరుదైన కలయికతో వచ్చింది. జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన పరిణామం సంభవించింది. తులారాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ‘‘త్రిగ్రాహి యోగాన్ని’’ ఏర్పరుస్తున్నాయి. ఈ గ్రహాల కలయిక బుధాదిత్య, శుక్రాదిత్య, లక్ష్మీనారాయణ యోగాలను కూడా సృష్టిస్తోంది. ఈ అరుదైన కలియిక ద్వారా ముఖ్యంగా మూడు రాశులు గొప్ప లాభాన్ని పొందబోతున్నాయి. మేషం: మేషరాశి వారికి ఈ కలయిక చాలా యోగంగా ఉండబోతోంది.… -
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
CM Chandrababu: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మన సంప్రదాయం, సంస్కృతిని శాశ్వతంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మన ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించాలని సూచించారు సీఎం చంద్రబాబు.. విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు… -
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’ గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోనట్లు కనిపిస్తుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 20న చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్… -
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పిరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దసరా బరి నుంచి రణబాలి తప్పుకుందని, సినిమా డిసెంబర్‌కు వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలు రౌడీ ఫ్యాన్స్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ సినిమా… -
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
ఈ ఏడాది దసరా కూడా సంక్రాంతి సీజన్ లా మారుతుందా? చూస్తుంటే క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే రావాలి అని డిసైడ్ అయ్యారా? దసరా రేస్ లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ కూడా చేరింది. ఈ పండగకి ఏ ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్మిక గాయపడడంతో రణబలి షూటింగ్ ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. రష్మిక కోలుకోవడంతో ముందుగా రణబలి బ్యాలెన్స్… -
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రం ముస్తాబవుతోంది. ప్రముఖ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నయ్యి నవెల్లి’. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం అక్టోబర్ 16, 2026న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మీరట్ నగరంలోని ఒక ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా… -
Sithara Entertainments : చందు మొండేటి డైరెక్షన్ లో ‘వాయుపుత్ర’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం వాయుపుత్ర. మన చరిత్ర మరియు ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో ‘వాయుపుత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇది తరాలను తీర్చిదిద్దిన మరియు ప్రేరేపించిన హనుమంతుడి కథ. Also Read : Exclusive : బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్.. చరిత్ర,…
తాజావార్తలు
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!