Cleaver Thief : పోలీసులకు, దొంగలకు మధ్య సంబంధాలు ఎప్పుడూ బాగుండవు. దొంగ, పోలీసుల బ్యాక్‌స్టిచ్ గేమ్ కొనసాగుతోంది. కొన్నిసార్లు పోలీసులు చాలా నైపుణ్యంతో నేరాన్ని విచారించి, ఆధారాలు సేకరించి దొంగలను అరెస్టు చేస్తారు.
Duronto Express: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది.. ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది దురంతో ఎక్స్‌ప్రెస్.. అయితే, ప్రమదానాకి కారణమైన వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్.. భీమడోలు రైల్వే గేటు వద్దకు చేరుకుంటుంది.. అయితే, రైలు వస్తున్న సమయంలో గేటును ఢీకొని పట్టాలపైకి వచ్చి ఆగిపోయింది బొలెరో…