Prashanth Neel vs Shahrukh Khan : టైటిల్ చూసి ఖంగారు పడకండి, జస్ట్ అలా అనిపించింది అంతే. అసలు విషయం ఏమిటంటే డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు ప్రేక్షకుల ముంచుకు వచ్చాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు, అది కూడా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ల సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మాములు…