డిసెంబర్ 21న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఈరోజు షారుఖ్ ఖాన్ బర్త్ డే కావడంతో డంకీ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ కాబట్టి డంకీ బాక్సాఫీస్ లెక్కలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉంటాయి. ఇప్పటికే 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో…