కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో ఇచ్చిన కంబ్యాక్… ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని రేంజ్ లో ఉంది. అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్… పఠాన్, జవాన్ సినిమాలతో 2500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు ఎంటైర్ బాలీవుడ్ నే బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసాడు. ఇలా రెండు హిట్స్ కొట్టిన షారుఖ్ ఖాన్… మూడో సినిమా డంకీతో ఆడియన్స్ ముందుకి…